The Board of Control for Cricket in India (BCCI) has announced the squads for the final two Test matches against Australia.
#indiavsaustralia2018-19
#3rdand4thtest
#viratkohli
#RohitSharma
#CheteshwarPujara
#IshantSharma
#MitchellStarc
#ShaneWarne
#Timpine
#perth
#rishabpanth
#bumra
#ishanthsharma

ఆస్ట్రేలియాతో ఆఖరి రెండు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఇవాళ ప్రకటించింది. తొలి టెస్టుకు ముందు ఆడిన వార్మప్ మ్యాచ్‌లో గాయానికి గురైన యువ క్రికెటర్ పృథ్వీ షా సిరీస్ మొత్తానికి దూరమైయ్యాడు. రాహుల్, విజయ్ విఫలం అవుతున్న తరుణంలో.. బాక్సింగ్ డే టెస్టుకు పృథ్వీ షా అందుబాటులో ఉంటాడని భావించారు. కానీ గాయం తీవ్రత దృష్ట్యా అతణ్ని స్వదేశానికి పంపేయాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. చీలమండ గాయం నుంచి తిరిగి కోలుకోకపోవడంతో అతడికి విశ్రాంతినిచ్చారు. షా స్థానంలో జట్టులోకి వచ్చిన మరో యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఓపెనర్‌గా అవకాశం కల్పించే దిశగా సెలక్టన్ కమిటీ అతణ్ని జట్టులోకి ఎంపిక చేసింది.